Heart Touching Famous Quotes about Father in Telugu Language

Heart Touching Famous Quotes about Father in Telugu Language:

తనకున్నవన్నీ మనకి ఇచ్చేసి ఎక్కోడో దిక్కులేనివాడిలా మిగిలిపోయిన నాన్న కోసం ఒక కొడుకు పడుతున్న పడుతున్న ఆవేదన, ప్రేమ మరియు కష్టాలు ఇంకా ఎన్నెన్నో భావాలతో రాసిన మాటలు
Heart Touching Famous Quotes about Father in Telugu Language
“తాను కరిగిపోతు వెలుగుని అందించేవాడే నాన్న”

Heart Touching Famous Quotes about Father in Telugu Language
“కరిగేవాడికే తెలుస్తుంది వెలుగు🕯 విలువ, 
అలాగే Lithium battery🔋 వెలిగిస్తున్న
 LED🔦 వెలుగులో ఉన్నోడికి ఏమి తెలుస్తుంది”

Heart Touching Famous Quotes about Father in Telugu Language
“ఈ ప్రపంచం మోసేవాడిని గాడిద అంటుంది, 
మోయించుకునే వాడిని రాజు👑 అంటుంది.”

నిర్ణయించుకో ఎలా ఉండాలి అనుకుంటున్నావో.

Heart Touching Famous Quotes about Father in Telugu Language
“పరిస్థితులు అనుకూలించలేదని
 మోయాలనుకుంటే ఈ ప్రపంచం
 నిన్ను గాడిద అని పిలుస్తుంది.”

నిర్ణయం నీదె 🙂

Heart Touching Famous Quotes about Father in Telugu Language
“గాడిద అని పిలిచిన ప్రపంచం
 నిన్ను మోసి రాజు అని పిలవాలంటే
 నువ్వు చెయ్యాలసింది ప్రపంచానికి నచ్చింది కాదు.”

Heart Touching Famous Quotes about Father in Telugu Language
“ఈ ప్రపంచం ని కంటికి
 కనిపించేంత మంచిది కాదు,
 నిన్ను ప్రతిసారి తప్పు దారి
పట్టియ్యడానికి ప్రయత్నిస్తుంది.”
Heart Touching Famous Quotes about Father in Telugu Language
“ఈ ప్రపంచంలో నీకోసం ఎవ్వడు ఏమి చెయ్యడు, అంతా నువ్వే చేసుకోవాలి.”
Heart Touching Famous Quotes about Father in Telugu Language
జీవితంలో నీకు నచ్చింది చెయ్, ఎవడో మెచ్చింది కాదు.

Stop impressing, Do what u love😇

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top